తెలంగాణ కొత్త రేషన్‌కార్డులు.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పట్నుంచంటే..?

2 weeks ago 2
తెలంగాణ ప్రజల చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని పథకాలకు రేషన్ కార్డు లింక్ పెడుతుండటంతో కార్డుల కోసం ఆశగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. జనవరి 26 నుంచి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణకు సర్కార్ రెడీ అవుతోంది.
Read Entire Article