తెలంగాణ గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్.. మంత్రి వివేక్ కీలక ప్రకటన, త్వరలోనే..!

11 months ago 17
గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 4.5 లక్షల మంది గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం త్వరలోనే ప్రత్యేక బోర్డు, కొత్త చట్టం తీసుకురానుంది. ఈ మేరకు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి కీలక ప్రకటన చేశారు. రాజస్థాన్, కర్ణాటక తరహాలో ఈ చట్టం రూపొందుతుందని.. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడతామన్నారు.
Read Entire Article