తెలంగాణ డీఎస్సీలో ఆంధ్రప్రదేశ్‌ యువకుడి సత్తా.. టాప్ ర్యాంక్, పోస్ట్ ఖాయం!

3 months ago 6
Vizianagaram Aspirant Top Rank In Telangana Dsc: ఆంధ్రప్రదేశ్ విద్యార్థి తెలంగాణ డీఎస్సీలో ప్రతిభ కనబరిచారు. విజయనగరం జిల్లాకు చెందిన శ్రీరామ్ గణితంలో (స్కూల్‌ అసిస్టెంట్‌) మొదటి ర్యాంకును సాధించారు. బీటెక్ చదివి ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లాలనే కోరికతో డీఎస్సీ కోసం సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ డీఎస్సీ రాసి టాప్ ర్యాంక్ సాధించారు. అంతేకాదు శ్రీరామ్ ఏపీలో త్వరలో జరగబోయే టెట్‌తో పాటుగా డీఎస్సీ కోసం సిద్ధమవుతున్నారు.
Read Entire Article