తెలంగాణ తల్లి కొత్త విగ్రహం చూశారా..? విగ్రహ ప్రత్యేకతలివే..

1 month ago 5
తెలంగాణ తల్లి కొత్త విగ్రహ ప్రతిష్ఠాపనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా విగ్రహాన్ని రూపొందించగా.. కొత్త విగ్రహం నమునా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డిసెంబర్ 9న సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
Read Entire Article