తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 2 వేల హోంగార్డు పోస్టుల భర్తీ, DGP కీలక ప్రకటన

9 hours ago 1
తెలంగాణ పోలీస్ శాఖలో సుమారు 2 వేల మంది హోంగార్డుల నియామకానికి సంబంధించి డీజీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన చేశారు. హోంగార్డ్ నియామక నోటిఫికేషన్, ఇతర వివరాలను పరిశీలించారు. పోలీస్ శాఖలో మంజూరైన సిబ్బంది సంఖ్యను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పునఃసమీక్షించడం, కొత్త పోలీస్ మాన్యువల్‌ను విడుదల చేయడం, వార్షిక శిక్షణ క్యాలెండర్‌ రూపొందించడం వంటి అంశాలపైనా చర్చించారు. వచ్చే నెలలో పోలీస్ రిట్రీట్‌, మహిళా పోలీస్ అధికారుల సదస్సు నిర్వహణతో పాటు పోలీస్ డ్యూటీ మీట్‌, ఆల్ ఇండియా పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాట్లను సమీక్షించారు. రిటైర్డ్ పోలీసుల సంక్షేమంపైనా దృష్టి సారించారు.
Read Entire Article