Mp Balram Naik On Pcc Chief Post: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.. అయితే ఈ రేసులో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే పీసీసీ చీఫ్ పదవి రేసులో తాను కూడా ఉన్నానంటున్నారు కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్. ఈసారిక ఎస్టీలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.