తెలంగాణ పోలీస్ కొత్త లోగో విడుదల.. పాత దానికి, కొత్త దానికి తేడా ఏంటంటే..?

3 weeks ago 3
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. తెలంగాణలో గతంలో ఉన్న అధికారిక పేర్లలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు తెలంగాణ ప్రభుత్వం పోలీస్‌ లోగోలో మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త లోగోను TG పోలీస్ ట్వీట్ చేసింది. గతంలో తెలంగాణ స్టేట్ పోలీస్ అని ఉండగా ఇప్పుడు తెలంగాణ పోలీస్ అని మార్చింది. లోగో నుంచి స్టేట్ అనే పదాన్ని తొలగించింది.
Read Entire Article