తెలంగాణ ప్రజలకు అలర్ట్.. రాష్ట్రంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు

1 month ago 6
తెలంగాణ ప్రజలకు అలర్ట్. రాష్ట్రంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. యాదాద్రి జిల్లా నేలపట్లలో వారం క్రితం వెయ్యి కోళ్లు మృతి చెందగా.. తాజాగా బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో ఆ గ్రామంలో పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. గ్రామానికి 10 కి.మీ చికెన్ విక్రయాలపై ఆంక్షలు విధించారు. చికెన్ తినే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Entire Article