తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఇక నుంచి గజగజ వణకాల్సిందే

4 months ago 9
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తర, పశ్చిమ తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10-12 డిగ్రీలకు, మరికొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోయే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోనూ చలి పెరుగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
Read Entire Article