తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. రూ.15,600 కోట్లతో 78 యంగ్‌ ఇండియా గురుకులాలు

4 months ago 13
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విద్యార్థులందరికీ అత్యుత్తమ విద్యను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 78 యంగ్ ఇండియా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనుంది. ఒక్కో స్కూల్‌కు రూ.200 కోట్ల చొప్పున మొత్తం 78 పాఠశాలలకు 1500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ నిర్ణయానికి తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article