తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ ఉచితంగా రక్త పరీక్షలు

7 months ago 15
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనుంది. 'మిషన్-100 డేస్' పేరుతో ప్రజల్లో అవగాహన కల్పించనుంది. పిల్లల్లో ఎదుగుదల లోపాలు, రక్తహీనత సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన తెలంగాణను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోస..
Read Entire Article