తెలంగాణ బ్రాహ్మణులకు అదిరే న్యూస్.. వాటికి నిధులు కేటాయిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు..

1 year ago 16
minister sridhar babu to allocate funds for the welfare of telangana brahmins: తెలంగాణలోని బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. గౌలిదొడ్డిలోని బ్రాహ్మణ సదనంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రూ.25 కోట్లు విడుదల చేయగా, త్వరలో బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నిధులు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకుంటామని, బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
Read Entire Article