తెలంగాణ భక్తులకు తిరుమల దేవస్థానం శుభవార్త.. ఈ మూడు పట్టణాల్లో TTD ఆలయాలు

4 months ago 11
తెలంగాణలో భక్తులకు శుభవార్త. రాష్ట్రంలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు నిర్మించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. కరీంనగర్, దుబ్బాక, మంథని ప్రాంతాలలో ఈ ఆలయాలు రానున్నాయి. ఇక తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత మెరుగుపడిందని, స్థానికులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
Read Entire Article