తమ గోడును చెప్పుకునేందుకు తెలంగాణ భవన్ వద్దకు వచ్చిన హైడ్రా బాధితులకు మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితారెడ్డి భేటీ భరోసా ఇచ్చారు. వారి కోసం ప్రభుత్వంతో పోరాడతామని చెప్పారు. అనంతరం ప్రభుత్వంపై హరీష్ తీవ్రస్థాయిలో పైరయ్యారు. హైడ్రా హైడ్రోజన్ బాంబ్‌లా తయారైందని.. కష్టపడి కట్టుకున్న ఇళ్లు కూల్చేస్తే ఎలా? అని ప్రశ్నించారు.