తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్. తర్వలోనే అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. ఈ మేరకు గ్రామల వారీగా లిస్టు తయారు చేస్తున్నారు. అభయహస్తం పథకం కింద పొదుపు చేసుకున్న సొమ్ములను తిరిగి మహిళా సంఘాల్లోని మహిళలకు ఇవ్వాలని సర్కార్ డిసైడ్ అయింది. రూ.545 కోట్లను మహిళల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమవుతున్నారు.