తెలంగాణ మహిళలకు సర్కార్ భారీ శుభవార్త.. వారికి 4 ఎకరాలు ఇవ్వనున్న ప్రభుత్వం!

1 year ago 24
రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త తెలిపింది. వారికి నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించనుంది. దీని ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడమే కాక, రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో మెగావాట్ ప్లాంట్ ఏర్పాటుకు 10 శాతం పెట్టుబడి మహిళా సంఘాలు పెట్టాల్సి ఉండగా, మిగిలిన 90 శాతం బ్యాంకు ద్వారా రుణం అందించేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article