తెలంగాణ మినీ మాల్దీవులు.. తక్కువ బడ్జెట్‌లో హాలీడే ట్రిప్, ఇక్కడకు ప్లాన్ చేసుకోండి

1 year ago 34
హైదరాబాద్ నుంచి వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే తక్కువ బడ్జెట్‌లో మంచి టూరిస్ట్ ఫ్లేస్ నగరానికి సమీపంలోనే ఉంది. తెలంగాణ మినీ మాల్దీవులుగా పిలువబడే సోమశిలకు ట్రిప్ ప్లాన్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి 180 కి.మీ దూరంలోనే ఉన్న ఈ ప్రాంతంలో పర్యాటకులకు మాల్దీవులకు వెళ్లిన ఫీలింగ్‌ను కలగజేస్తుంది.
Read Entire Article