తెలంగాణ పాలిటిక్స్‌లో అనుహ్యం పరిమాణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్‌ఎల్పీ ఆఫీసులో కేటీఆర్, హరీష్ రావుతో సమావేశం అయ్యారు. బీసీల్లు రిజర్వేషన్ బిల్లు అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని మెమెురాండం అందించారు.