తెలంగాణ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వానలే వానలు, హెచ్చరికలు జారీ

9 months ago 18
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు.. ఉష్ణోగ్రతలు కూడా 3-5 డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. నేడు పలు జిల్లాల్లో వానలకు ఛాన్స్ ఉందని ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు మే 26నే ప్రవేశించడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు.
Read Entire Article