తెలంగాణ రైతులకు అలర్ట్.. రూ.5 లక్షల సాయం, ఏఈవోల వద్ద అప్లయ్ చేసుకోండి

7 months ago 13
తెలంగాణలో 2025-26 రైతు బీమా సంవత్సరం ఈ నెల 14న ప్రారంభమవుతుంది. కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన వారు, ఇంతకుముందు దరఖాస్తు చేసుకోని 18-59 ఏళ్ల రైతులు ఈ నెల మొదటి వారంలో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. రెన్యూవల్ ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలైందని.. ఈ ఏడాది 48 లక్షల మందికి పైగా రైతులు బీమా కింద పేర్లు నమోదు చేయనున్నట్లు సర్కార్ వెల్లడించింది. అర్హత ఉన్న రైతులు వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించి, దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Read Entire Article