తెలంగాణ రైతులకు పండగే.. రికార్డు స్థాయికి ఎండుమిర్చి ధర

10 months ago 17
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండుమిర్చి ధరలు భారీగా పెరిగాయి. ఖమ్మం, వరంగల్ మార్కెట్లలో 'తేజా' రకం మిర్చి క్వింటాలుకు రూ. 14,500 పలికింది. దిగుబడి తగ్గడం, ఎగుమతులు పెరగడంతో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఈ ధరలు మరో నెల రోజులు కొనసాగే అవకాశం ఉంది. పెరిగిన ధరలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article