తెలంగాణ రైతులకు శుభవార్త.. ఆ పంటలు సాగు చేస్తే ఎకరాకు రూ.9600.. నేరుగా ఖాతాలో జమ

9 months ago 20
తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని సంప్రాదయ పంటల సాగు నుంచి ఇతర పంటల వైపు మళ్లీంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దీని కోసం భారీ ఎత్తున సబ్సిడీలు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. దీనిలో భాగంగా కూరగాయల సాగు చేస్తే ఎకరాలకు రూ.9600 సబ్సిడీ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. అన్నదాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ఆ వివరాలు..
Read Entire Article