తెలంగాణ రైతులకు సంక్రాంతి కానుక.. ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే అకౌంట్లలోకి డబ్బులు..!

3 weeks ago 5
Telangana Rythu Bharosa Scheme: తెలంగాణలోని అన్నదాతలకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం అమలుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాగా.. కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఈమేరకు రాష్ట్రంలోని రైతులకు సంక్రాంతి కానుకగా.. జనవరి 14వ తేదీ నుంచి పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా.. ఇందుకోసం జనవరి 5 నుంచి 7 వరకు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
Read Entire Article