తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఏటా రూ.లక్ష స్కాలర్‌షిప్.. కాగ్నిఛాంప్‌ ఇండియా ప్రకటన

2 weeks ago 4
తెలంగాణ విద్యార్థులకు కాగ్ని చాంప్‌ సంస్థ శుభవార్త చెప్పింది. ప్రతిభ కలిగిన స్టూడెంట్స్‌కు స్కాలర్‌షిప్‌లు అందించనుంది. అయితే కేవలం మార్కులను బట్టి కాకుండా.. వారికి ఒక ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ నిర్వహించి అందులో ప్రతిభ చూపిన వారికి ఏటా రూ.లక్ష స్కాలర్‌షిప్ ఇవ్వనుంది. గడువు లోగా అప్లై చేసుకుని పరీక్ష రాసి.. స్కాలర్‌షిప్ పొందాలని కాగ్ని చాంప్ సంస్థ వెల్లడించింది. ప్రతిభను మార్కులతో కాకుండా మేధస్సుతో గుర్తించే కొత్త స్కాలర్‌షిప్‌ అని ఆ సంస్థ తెలిపింది.
Read Entire Article