తెలంగాణలో త్వరలోనే విద్యుత్ ఛార్జీలు పెరిగే ఛాన్స్ ఉంది. విద్యుత్ పంపిణీ సంస్థలు తమ లోటు రూ. 1200 కోట్లు పూడ్చుకోవడానికి కరెంట్ ఛార్జీలు పెంచాలంటూ ప్రతిపాదించాయి. గృహ అవసరాలకు 300 యూనిట్లు దాటితే స్థిరఛార్జీ కిలోవాట్‌కు 40 రూపాయలు పెంచాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఈఆర్‌సీకి ప్రతిపాదనలు పంపాయి.