తెలంగాణ వెదర్ అప్డేట్స్.. నేడు ఈ జిల్లాల్లో వానలు, హెచ్చరికలు జారీ

1 year ago 34
తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. ఈసారి నైరుతి రుతుపవనాలు మే 27నే రాష్ట్రంలోకి ప్రవేశించి.. వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం కలిగించాయి. జూన్ రెండో వారం తర్వాత వర్షాలు స్థిరంగా కురుస్తాయని వాతావరణశాఖ అంచనా.
Read Entire Article