తెలంగాణ వెదర్ అప్డేట్స్.. నేడు వర్షాలు కురుస్తాయా.. IMD ఏం చెప్పిందంటే..?

9 months ago 25
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా జల్లులు కురుస్తున్నాయి. అయితే..రాబోయే రోజుల్లో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగనుంది. మరోవైపు, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
Read Entire Article