తెలంగాణ వెదర్ అప్డేట్స్.. వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన

10 months ago 19
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో నేడు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఆగస్టు 5 తర్వాత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఈ ఏడాది వర్షాకాలంలో వర్షాలు సరిగా కురవకపోటవంతో 4 శాతం లోటు వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఈ రానున్న వర్షాలు ఆ లోటును భర్తీ చేయవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Entire Article