తెలంగాణ వెదర్ రిపోర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు

5 months ago 12
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. బంగాళాఖాతంలో గత వారం ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారింది. అల్పపీడనం మరింత బలహీనపడి ఆవర్తనంగా మారినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఒడిశా తీర ప్రాంతంపై కొనసాగుతుందని అన్నారు. అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు.
Read Entire Article