తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక అన్ని మెడికల్ కాలేజీల్లోనూ డిజిటల్ ఎడ్యుకేషన్

1 month ago 12
తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. సంప్రదాయ బోధనతో పాటు డిజిటల్ ఎడ్యుకేషన్, వర్చువల్ రియాలిటీ, సిమ్యులేషన్ టూల్స్ వంటి అత్యాధునిక పద్ధతులను ప్రవేశపెట్టాలని మంత్రి ఆదేశించారు. ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం కళాశాలలను 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్'గా తీర్చిదిద్ది, AI ఆధారిత బోధనను ప్రారంభించనున్నారు.
Read Entire Article