తెంగాణలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తుంది. మహిళలు తమ కాళ్లమీద తాము నిలబడేందుకు ఎంతైనా ఖర్చు పెడతామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మహిళల కోసం మరో కొత్త పథకం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.