తెలంగాణ సర్కార్ శుభవార్త.. ఆ ఉద్యోగులకు రూ.6వేలు, రూ.8వేలు, రూ.10వేల చొప్పున అలవెన్స్

1 year ago 20
రాష్ట్రంలోని జెన్‌కో థర్మల్,హైడల్ కేంద్రాల ఉద్యోగులకు 5 శాతం జనరేషన్ అలవెన్సును వర్తింపజేస్తూ సీఎండీ ఎస్.హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్‌కోలోని సీబీడీ, ఎస్‌ఎంజీ, ఎంఆర్‌టీ విభాగాల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వనున్నారు. వీరికి ఒకే సారి గంపగుత్తగా నెలకు రూ. ఆరు వేలు, 8, 10 వేల రూపాయల అలవెన్స్ ఇవ్వనున్నారు. ఇక ఈ నిర్ణయం ఈ ఏడాది అనగా 2025, ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని తెలిపారు. ఆ వివరాలు..
Read Entire Article