తెలంగాణ సర్కార్ శుభవార్త.. వారి ఖాతాలో రూ.2 లక్షలు.. ఎప్పుడంటే

1 year ago 24
tg anganwadi retirement benefits hike: తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగన్‌వాడీ సిబ్బందికి ఊహించని కానుక ప్రకటించింది! రిటైర్మెంట్ సమయంలో వారికి ఏకంగా రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందనుంది. అంతేకాదు, ఉద్యోగులకు కూడా డీఏ బకాయిలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంతకీ ఈ వరాల జల్లు ఎవరికి, ఎలా వర్తిస్తుందో తెలుసుకోవాలంటే మరికొంత ఆగాల్సిందే. జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు!
Read Entire Article