తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నాలుగు రోజుల్లోనే అందుకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు.