Telangana 395 Sarpanches Elected Unanimously: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావుడి జోరుగా సాగుతోంది. తొలి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు వచ్చేశాయిం. మొదటి విడతలో 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం కాగా, 81,020 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో దశలో 4,332 సర్పంచ్ పదవులకు 28,278 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడో దశ నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. తొలి విడత పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11న జరగనున్నాయి.