తెలంగాణ సర్పంచ్ ఎలక్షన్స్ పై మాట మార్చిన మంత్రి సీతక్క..

9 months ago 17
Seethakka U Turn Sarpanch Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మంత్రి సీతక్క ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తొలుత వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పిన ఆమె, ఆ తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అయితే, ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికలకు సిద్ధంగా ఉంది. జులైలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, దీని ద్వారా నిలిచిపోయిన ఆర్థిక సంఘం నిధులు పొందే అవకాశం ఉంది.
Read Entire Article