తెలంగాణ సీఎస్ పదవీకాలం మరో 7 నెలలు పొడగింపు

6 months ago 14
తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీ కాలాన్ని మరో ఏడు నెలలు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలానే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. ఈ నిర్ణయం వల్ల వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article