తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎక్స్ అకౌంట్ హ్యాక్.. 20 రోజులైనా గుర్తించని అధికారులు!

1 hour ago 1
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎక్స్ అకౌంట్ హ్యాక్​ గురైనట్లు తెలుస్తోంది. అయితే సైబర్​ నేరగాళ్లు ఎక్స్ అకౌంట్‌ను హ్యాక్​ చేసి.. 20 రోజులైనా అధికారులు గుర్తించలేదని సమాచారం. దేశంలోనే టాప్​ సైబర్ సెక్యూరిటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్​ హ్యాకింగ్‌కు గురికావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సైబర్​ నేరాల నుంచి ప్రజలను రక్షించాల్సిన సైబర్​ సెక్యూరిటీ బ్యూరో అకౌంట్ హ్యాక్​ కావడంపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Entire Article