తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యే కూనంనేనికి భారీ ఊరట

1 year ago 34
TG HC-MLA Kunamneni Affidavit Petition: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అఫిడవిట్‌లో భార్య పేరు లేకున్నా, ఆమె ఆస్తుల వివరాలు సమర్పించారని కోర్టు తెలిపింది. ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా.. తాము తీర్పు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికల నిబంధనల ప్రకారమే నామినేషన్ ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. కనుకు తాము కూనంనేని ఎన్నిక చెల్లదని తీర్పు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వివరాల..
Read Entire Article