తెలంగాణ హైకోర్టులో కేసీఆర్‌కు ఊరట.. చర్యలు తీసుకోవద్దంటూ కీలక ఆదేశాలు

1 day ago 1
Kcr Get Relief In Telangana High Court On Pc Ghosh Committee Report:కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌పై దాఖలైన పిటిషన్‌లపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దన్న ఆదేశించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని అభిప్రాయపడింది. ఈ తీర్పుతో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావుకు ఊరట దక్కింది.
Read Entire Article