తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రీజినల్ రింగు రోడ్డును కానుకగా ఇస్తోందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన బండి సంజయ్.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పెద్ద మోసం అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మన్మోహన్ సింగ్‌ను కాంగ్రెస్ పార్టీనే అంటూ సంచలన ఆరోపణలు చేశారు.