తెలంగాణకు తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

10 months ago 22
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి, తుఫాన్‌గా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలను అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
Read Entire Article