దేశవ్యాప్తంగా ఓబీసీ జనాభా లెక్కలను చేపట్టాలనే కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఆదివారం హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసింది. ఈ సభలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి బీసీ వ్యక్తి సీఎం అవుతారని అన్నారు.