తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్

6 months ago 8
తెలంగాణకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచించారు.
Read Entire Article