తెలంగాణకు భారీ వర్ష సూచన.. మరో 4 రోజులు, ఈ జిల్లాల్లో కుండపోత వానలు

7 months ago 9
తెలంగాణను వర్షాలు ఇప్పట్లో వీడేటట్లు లేవు. మరోసారి రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నేటి నుంచి 4 రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వర్షం కురిసే సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.
Read Entire Article