తెలంగాణకు మరో కొత్త రైల్వే ప్రాజెక్ట్.. రూ.5 వేల కోట్లతో.. రాష్ట్రంలో ఇదే మొదటిది

6 months ago 7
తెలంగాణకు కేంద్రం భారీ శుభవార్త అందించింది. సికింద్రాబాద్-వాడి మధ్య రూ.5,102 కోట్లతో కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టును మంజూరు చేసింది. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది రాష్ట్రం నుంచి మొదటి 4 లైన్ల ఇంటర్ స్టేట్ రైలు మార్గంగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ నుంచి ముంబై వెళ్లే రైళ్లు వేగంగా గమ్యస్థానానికి చేడమే కాక మరికొన్ని కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మరో 5 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేయనున్నారు.
Read Entire Article