తెలంగాణకు రెండో రాజధానిగా ఆ జిల్లా.. కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి..

7 months ago 10
వరంగల్ జిల్లా అభివృద్ధిపై మంత్రులు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలని, పాఠశాలలు, హాస్టల్స్‌ను కలెక్టర్లు సందర్శించాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. మామునూరు విమానాశ్రయానికి నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. వరంగల్‌ను తెలంగాణ రెండవ రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అభివృద్ధి పనులకు అధికారులు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Read Entire Article