తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
8 months ago
8
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు యాక్టివ్ కావడంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలుజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.