తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు, ఎల్లో హెచ్చరికలు జారీ

2 hours ago 1
తెలంగాణలో మళ్లీ వర్షాలు మెుదలయ్యాయి. రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్ నగరంలోనూ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులు కురుస్తుండగా.. సాయంత్రం వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.
Read Entire Article