తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వానలు, హెచ్చరికలు జారీ

10 months ago 17
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలంగాణకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. పలు జిల్లాల్లో వానలు పడతాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎలర్ట్ జారీ చేశారు. జాగ్రత్తగా ఉండాలని వర్షం కురిసే సమయంలో ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు.
Read Entire Article